తెలంగాణ విద్యావంతుల వేదిక 5వ రాష్ట్ర మహాసభలు ముగిశాయి. వేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా గురజాల రవీందర్ ఎన్నికయ్యారు.
హైదరాబాద్: తెలంగాణ విద్యావంతుల వేదిక 5వ రాష్ట్ర మహాసభలు ముగిశాయి. వేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా గురజాల రవీందర్ ఎన్నికయ్యారు.
ఈ వేదికలో15 అంశాలపై తీర్మాణాలు చేశారు. వీటిలో మిషన్ కాకతీయను అభినందిస్తూ, ఫిలింసిటీని ఏర్పాటు చేయడం, కళ్యాణ లక్ష్మి పథకం ప్రముఖమైనవి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "కళ్యాణలక్ష్మి'' పథకాన్ని అన్ని వర్గాల పేదలకు వర్తింపజేయాలని తీర్మానించారు.