ఎర్రవెల్లిలో గ్రామజ్యోతి ప్రారంభించిన కేసీఆర్ | KCR Launch Grama Jyothi in erravelli Village | Sakshi
Sakshi News home page

ఎర్రవెల్లిలో గ్రామజ్యోతి ప్రారంభించిన కేసీఆర్

Published Thu, Aug 20 2015 10:55 AM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

KCR Launch Grama Jyothi in erravelli Village

మెదక్ : మెదక్ జిల్లా జగదేవ్పూర్ మండలం ఎర్రవెల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే తిగుల్, మునిగడప గ్రామాల్లో ఆయన పర్యటించనున్నట్లు సమాచారం.  ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంట మధ్యలో సీఎం ఎప్పుడైనా ఈ రెండు గ్రామాలకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా ఆదివారం వరకూ సీఎం కేసీఆర్ ఫాంహౌస్లో ఉంటారని సమాచారం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement