గవర్నర్తో సీఎం కేసీఆర్ సమావేశం | kcr meets governor narasimhan in rajbhavan | Sakshi
Sakshi News home page

గవర్నర్తో సీఎం కేసీఆర్ సమావేశం

Published Wed, Mar 4 2015 12:46 PM | Last Updated on Sat, Aug 11 2018 6:42 PM

kcr meets governor narasimhan in rajbhavan

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం గవర్నర్ నరసింహన్తో రాజ్భవన్లో భేటీ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఆయన ఈ సందర్భంగా గవర్నర్ను లాంఛనంగా ఆహ్వానించారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement