ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్ట్తో కేసీఆర్ చర్చలు | KCR talks with world renowned architect Hafeez Contractor | Sakshi
Sakshi News home page

ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్ట్తో కేసీఆర్ చర్చలు

Published Thu, Dec 11 2014 4:38 PM | Last Updated on Wed, Aug 15 2018 9:04 PM

ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్ట్తో కేసీఆర్ చర్చలు - Sakshi

ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్ట్తో కేసీఆర్ చర్చలు

హైదరాబాద్: ప్రభుత్వ భవన నిర్మాణాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఈ రోజు సమీక్షించారు. దీనికి సంబంధించి ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ హఫీజ్ కాంట్రాక్టర్తో కేసీఆర్ చర్చలు జరిపారు.

బంజారా, ఆదివాసి, జగ్జీవన్రామ్ భవనాల ప్లీన్లపై చర్చించారు. వరంగల్లో కాళోజీ భవన్, హైదరాబాద్లో కళాభవన్ ప్లాన్స్పై కూడా  హఫీజ్ తో చర్చించారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement