సోమవారం వరకు ఫామ్‌హౌస్‌లోనే సీఎం! | kcr to be in his farm house upto monday | Sakshi
Sakshi News home page

సోమవారం వరకు ఫామ్‌హౌస్‌లోనే సీఎం!

Published Fri, Jun 10 2016 10:19 PM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

kcr to be in his farm house upto monday

జగదేవ్‌పూర్ (మెదక్): సీఎం కేసీఆర్ మెదక్ జిల్లాలోని తన వ్యవసాయ క్షేత్రంలో శుక్రవారం సాయంత్రం ఖరీఫ్ సాగు పనులను పరిశీలించారు. మధ్యాహ్నం తన దత్తత గ్రామమైన ఎర్రవల్లిలో పర్యటించారు. అనంతరం ఫాంహౌస్ చేరుకున్నారు. అంతకు ముందు కాన్వాయ్‌లో తిరుగుతూ వ్యవసాయ పనులను పరిశీలిస్తూ పలు సూచనలు చేశారు. సోమవారం వరకు ఫాంహౌస్‌లోనే ఉంటారని సమాచారం. సీఎం ఎర్రవల్లిలో పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement