'రైతునని చెప్పుకొనే అర్హత కేసీఆర్కు లేదు' | kcr went to china tour neglects farmers suicide issue allages nagam | Sakshi
Sakshi News home page

'రైతునని చెప్పుకొనే అర్హత కేసీఆర్కు లేదు'

Published Mon, Sep 14 2015 5:19 PM | Last Updated on Fri, Oct 19 2018 7:27 PM

'రైతునని చెప్పుకొనే అర్హత కేసీఆర్కు లేదు' - Sakshi

'రైతునని చెప్పుకొనే అర్హత కేసీఆర్కు లేదు'

హైదరాబాద్: రైతుల ఆత్మహత్యలు వదిలి సీఎం కేసీఆర్ చైనాలో విహారయాత్రలు చేస్తున్నారని బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి మండిపడ్డారు. కరువు మండలాలను ప్రకటించి ఉంటే కేంద్రం నుంచి సాయం వచ్చేదని, టీఆర్ఎస్ రైతుల ఆత్మహత్యలపై డ్రామా ఆడుతొందన్నారు. ఫాంహౌస్ ముందు.. వెనక ఆత్మహత్యలు జరుగుతున్నా పట్టించుకోని సీఎంకు రైతునని చెప్పుకొనే అర్హతలేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement