'అభివృద్ధికి కలెక్టర్ సహకరించటం లేదు' | khammam collector visits only towns, says MLA thati venkateswarlu | Sakshi
Sakshi News home page

'అభివృద్ధికి కలెక్టర్ సహకరించటం లేదు'

Published Sun, Aug 9 2015 2:46 PM | Last Updated on Sun, Sep 3 2017 7:07 AM

'అభివృద్ధికి కలెక్టర్ సహకరించటం లేదు'

'అభివృద్ధికి కలెక్టర్ సహకరించటం లేదు'

ఖమ్మం(అశ్వారావుపేట): ఖమ్మం జిల్లా అశ్వరావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆదివారం అశ్వారావుపేటలో జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆదివాసీల అభివృద్ధికి కలెక్టర్ సహకరించటం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో జిల్లాకు కలెక్టర్ గా పనిచేసిన వారు ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించి అక్కడ సమస్యలు పరిష్కరించేవారని చెప్పారు. అయితే ప్రస్తుతం కలెక్టర్ కేవలం పట్టణాల్లో మాత్రమే పర్యటిస్తున్నారని అని వ్యాఖ్యనించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement