'విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి' | Kishan Reddy press meet over Telangana Emancipation day | Sakshi
Sakshi News home page

'విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి'

Published Thu, Aug 27 2015 3:19 PM | Last Updated on Fri, Mar 29 2019 5:57 PM

Kishan Reddy press meet over Telangana Emancipation day

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. నగరంలోని తన నివాసంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన.. హైదరాబాద్ విమోచనం సందర్భంగా ముస్లింలకు అన్యాయం జరిగిందన్న కేసీఆర్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. కేసీఆర్ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను, అమరవీరులను అవమానపరిచే విధంగా ఉన్నాయని,  ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement