వరంగల్ రైల్వే స్టేషన్‌లో విస్తృత తనిఖీలు | large checkings in warangal railway stations | Sakshi
Sakshi News home page

వరంగల్ రైల్వే స్టేషన్‌లో విస్తృత తనిఖీలు

Published Sun, Jan 25 2015 2:51 PM | Last Updated on Sat, Sep 2 2017 8:15 PM

large checkings in warangal railway stations

వరంగల్ అర్బన్: వరంగల్ జిల్లా రైల్వే స్టేషన్‌లో గవర్నమెంట్ రైల్వే పోలీసులు (జీఆర్‌పీ) ఆదివారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. వరంగల్ జిల్లాలో వారం రోజుల కింద జిలెటిన్‌స్టిక్స్, మందుసామగ్రి దొరకడంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇటు మావోయిస్టులు, అటు ఉగ్రవాదుల నుంచి ఎటువంటి ముప్పు పొంచి ఉందోనని ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ఈ తనిఖీలు జీఆర్‌పీ ఎస్‌ఐ గోవర్ధన్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement