లారీ, ఓల్వో బస్సు ఢీ: ఒకరికి గాయాలు | Larry, Volvo bus collided: one of the injuries | Sakshi
Sakshi News home page

లారీ, ఓల్వో బస్సు ఢీ: ఒకరికి గాయాలు

Published Fri, Jan 30 2015 7:42 AM | Last Updated on Sat, Sep 2 2017 8:32 PM

Larry, Volvo bus collided: one of the injuries

నల్లగొండ :కట్టంగూర్ లో శుక్రవారం ఉదయం ఓల్వో బస్సు, లారీ ఢీకొన్నాయి. వైజాగ్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన ఓల్వో బస్సు హైదరాబాద్ వెళ్తున్న లారీని వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న ఓ ప్రయాణికుడు గాయపడ్డాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement