ప్రధానోపాధ్యాయులకు నాయకత్వ లక్షణాలు | leadership qualities for head masters | Sakshi
Sakshi News home page

ప్రధానోపాధ్యాయులకు నాయకత్వ లక్షణాలు

Published Thu, Oct 29 2015 2:07 AM | Last Updated on Sun, Sep 3 2017 11:38 AM

leadership qualities for head masters

శిక్షణనివ్వాలని విద్యాశాఖ నిర్ణయం
 సాక్షి, హైదరాబాద్:  ప్రభుత్వ పాఠశాలల్లో పని చేసే ప్రధానోపాధ్యాయులకు నాయకత్వ లక్షణాలు, పాలన పరమైన అంశాలపై శిక్షణ ఇవ్వాలని విద్యా శాఖ నిర్ణయించింది. మూడు దశల్లో 15 రోజుల పాటు ఈ శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. మొదటి దశలో 5 రోజుల శిక్షణను హైదరాబాద్‌లోని డాన్ బాస్కో స్కూల్‌లో ఈనెల 30 నుంచి వచ్చే నెల 3 వరకు శిక్షణనివ్వనుంది.

ప్రతి జిల్లా నుంచి ఎంపికైన ప్రధానోపాధ్యాయులకు ఈ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. 5 నుంచి 9 వరకు రెండో దశ, 12 నుంచి 16 వరకు మూడో దశ శిక్షణ ఇస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement