అధికారుల తనిఖీలు: మద్యం బాటిల్స్ స్వాధీనం | liquor bottles seized in bus, karimnagar district | Sakshi
Sakshi News home page

అధికారుల తనిఖీలు: మద్యం బాటిల్స్ స్వాధీనం

Published Thu, Apr 2 2015 9:55 AM | Last Updated on Thu, Jul 18 2019 2:26 PM

liquor bottles seized in bus, karimnagar district

కరీంనగర్: కరీంనగర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గండి హనుమాన్ సమీపంలో ఎక్సైజ్ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముంబై బస్సులో అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిల్స్ను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అందుకు సంబంధించి ఓ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement