
తెలంగాణ
హైదరాబాద్: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
►ఉదయం 11 గంటలకు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం
►ఎల్లుండి తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం
►రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం
►బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్న తెలంగాణ కేబినెట్
హైదరాబాద్: సాయంత్రం కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం
►బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ
హైదరాబాద్: సచివాలయం కూల్చివేత పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ
ఆంధ్రప్రదేశ్
అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమవుతున్న ఎన్నికల సంఘం
►మ.3 గంటలకు కలెక్టర్లు, ఎస్పీలతో ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్
►సా.5 గంటలకు రాజకీయ పార్టీల నేతలతో ఎన్నికల సంఘం సమావేశం
►పార్టీల సలహాలు, సూచనలు తీసుకోనున్న రాష్ట్ర ఎన్నికల సంఘం
తిరుపతి: నేడు రెండోరోజు తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు
జాతీయం
ఢిల్లీ: నేడు రాజ్యసభ స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
►ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్
నగరంలో నేడు
►కల్చరల్ మ్యూజిక్ , డ్యాన్స్
కాన్సర్ట్ బై భరత్ ఆర్ట్స్ అకాడమీ
వేదిక: రవీంద్ర భారతి
సమయం: ఉదయం 9 గంటలకు
►జెండర్ సెన్సిటివిటీ మీటింగ్
బై మిత్ర సర్వీస్ సొసైటీ
వేదిక: రవీంద్ర భారతి
సమయం: ఉదయం 9 గంటలకు
►‘ హ్యాంగ్ మీ ప్లీజ్ ’ నాటకం
వేదిక: నందమూరి తారక రామారావు కళా మందిరం,
పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం , నాంపల్లి.
సమయం: సాయంత్రం 6:30 గంటలకు
►ఇన్ ది మెమొరీ ఆఫ్ ఎ ఫిర్ :
టాక్ బై యోగేష్ స్నేహి
వేదిక: లమాకాన్ , బంజారాహిల్స్
సమయం: సాయంత్రం 6 గంటలకు
►ఫిల్మ్ సాంగ్స్ బై టి రామారావు,
లలిత రావ్, అనురాధ, మోహన్ ,
సివిఎస్ రామకృష్ణ
వేదిక: శ్రీ త్యాగరాజ గానసభ , చిక్కడ్‌పల్లి
సమయం: సాయంత్రం 5 గంటలకు
►మహామనిషి నందమూరి చందమామ :
డ్యాన్స్ కాన్సర్ట్ బై రేణుక ప్రభాకర్ టీం
వేదిక: శ్రీ త్యాగరాజ గానసభ , చిక్కడ్‌పల్లి
సమయం: సాయంత్రం 6 గంటలకు
►కంప్యూటర్ క్లాసెస్ ఫర్ ఎల్డర్స్, బిగెనర్స్
వేదిక: అవర్ సాక్రేడ్ స్పేస్, సికింద్రాబాద్
సమయం: సాయంత్రం 6 గంటలకు
►బాలీవుడ్ ఫ్రైడే విత్ డిజే ఎఎన్‌ఎ
వేదిక: 10 డౌనింగ్ స్ట్రీట్ , గచ్చిబౌలి
సమయం: రాత్రి 8 గంటలకు
►వేదిక:అవర్ సాక్రేడ్ స్పేస్, సికింద్రాబాద్
హిందీ క్లాసెస్
సమయం: సాయంత్రం 4 గంటలకు
►కథక్ క్లాసెస్ బై సంజయ్ జోషి
సమయం: మధ్యాహ్నం 3 గంటలకు
►బిజినెస్ నెట్‌వర్కింగ్ మీటింగ్
వేదిక: రడిషన్ బ్లూ ప్లాజా హోటల్
హైదరాబాద్ , బంజారాహిల్స్
సమయం: ఉదయం 8 గంటలకు
►అవిష్కార్ 2020
వేదిక: ఏవీ కాలేజ్ , దోమల్‌గూడ
సమయం: ఉదయం 9 గంటలకు
►బిజినెస్ అనలిస్ట్ ట్రైనింగ్
వేదిక: బిజినెస్ అనలిస్ట్ ట్రైనింగ్ సెంటర్ ఇన్ హైదరాబాద్, మాదాపూర్
సమయం: ఉదయం 11 గంటలకు
►క్లాతింగ్ ఎగ్జిబిషన్ , సేల్ బై సృజన్
వేదిక: సప్తపర్ణి, బంజారాహిల్స్
సమయం: ఉదయం 10 గంటలకు
►వర్క్ షాప్ ఆన్ ఐఎల్‌ఇఏ
వేదిక: శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ, బాచుపల్లి
సమయం: ఉదయం 9 గంటలకు
►ఎగ్జిబిషన్ ఆఫ్ హెరిటేజ్ , ఫైన్ జ్యువెల్లరీ
వేదిక: తాజ్ కృష్ణ, బంజారాహిల్స్
సమయం: ఉదయం 11 గంటలకు
►ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ అడ్వాన్స్‌డ్
లైట్ వెయిట్ మెటీరియల్స్ ఆండ్ స్ట్రక్చర్స్
వేదిక: సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, టెక్నాలజీ, మేడ్చల్
సమయం: ఉదయం 10 గంటలకు
►కాంగ్రెస్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఫర్ అసిస్టెడ్ రిప్రొడక్షన్
వేదిక: హైదరాబాద్ ఇంటర్నేషనల్
కన్వెన్షన్ సెంటర్, మాదాపూర్
సమయం: ఉదయం 9 గంటలకు
►ఆర్ట్ ఎగ్జిబిషన్ బై జొగెన్ చౌదరి,రాంకుమార్
వేదిక: కళాకృతి, రోడ్ నం.3, బంజారాహిల్స్
సమయం: ఉదయం 11 గంటలకు
►ఆర్ట్ ఎగ్జిబిషన్ బై నరసింహ గౌడ
వేదిక: సాలార్జంగ్ మ్యూజియం
సమయం: ఉదయం 10 గంటలకు
►సిల్క్, కాటన్ ఫాబ్రిక్ ఆఫ్ ఇండియా :
వీవర్స్ ఎగ్జిబిషన్ , సేల్స్
వేదిక: శ్రీ సత్య సాయి నిఘామగమం, శ్రీ నగర్ కాలనీ
సమయం: ఉదయం 11 గంటలకు
►ది మ్యాజిక్ ఇట్ హోల్డ్స్ : ఆర్ట్ ఎగ్జిబిషన్
వేదిక: ది ఆర్ట్ స్పేస్, అమీర్ పేట్
సమయం: రాత్రి 7 గంటలకు
►సండే బ్రంచ్ ఎక్స్‌పీరియన్స్
వేదిక: తాజ్ డక్కన్ , బంజారాహిల్స్
సమయం: మధ్యాహ్నం
12:30 గంటలకు
►ఛాంపియన్ బ్రంచ్
వేదిక: రడిషన్ హైదరాబాద్,హైటెక్ సిటీ
సమయం: మధ్యాహ్నం
12:30 గంటలకు
►చెస్ వర్క్‌షాప్
వేదిక: కైట్స్ ఆండ్ నైన్ పిన్స్, కొండాపూర్
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు