ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగుల నుంచి కోట్లు వసూలు చేసిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగుల నుంచి కోట్లు వసూలు చేసిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్టీసీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి రూ. 2.5 కోట్లు వసూలు చేసిన ఎన్‌ఎమ్‌యు సెక్రెటరీ సయ్యద్ బహ్ముద్ తో పాటు మరో ఏడుగురిని కోదాడ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.17లక్షలు నగదుతో పాటు రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ విక్రంజిత్‌దుగ్గల్ విలేకరుల సమావేశంలో తెలిపారు.