ఖమ్మం జిల్లా వెంకటాపురం సమీపంలో మావోయిస్టు పోస్టర్లు వెలిశాయి. పీఎల్వీఏ వారోత్సవాలను విజయవంతం ...
ఖమ్మం : ఖమ్మం జిల్లా వెంకటాపురం సమీపంలో మావోయిస్టు పోస్టర్లు వెలిశాయి. పీఎల్వీఏ వారోత్సవాలను విజయవంతం చేయాలంటూ మావోయిస్టు నేతలు పోస్టర్లలో పిలుపునిచ్చారు. దండకారణ్య ప్రాంతంలో దండకారణ్య ప్రాంతంలో పోలీసులు చేపట్టిన కూంబింగ్‌ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.