ఇన్‌ఫార్మర్స్ నెపంతో ఇద్దరిని చంపారు | Maoists shoot dead tribal for being police informer | Sakshi
Sakshi News home page

ఇన్‌ఫార్మర్స్ నెపంతో ఇద్దరిని చంపారు

Published Mon, Nov 2 2015 10:57 AM | Last Updated on Tue, Oct 16 2018 2:39 PM

Maoists shoot dead tribal for being police informer

ఇన్‌ఫార్మర్స్ నెపంతో మావోయిస్టులు ఇద్దరు గిరిజనులను కాల్చిచంపారు. ఈ సంఘటన మహారాష్ట్ర రాష్ర్ట లోని అహేరీ తాలుకా చిన్నవడ్ర సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. తెల్లవారు జామున గ్రామంలోకి వచ్చిన మావోయిస్టులు ఇంట్లో నిద్రిస్తున్న ఇద్దరు గిరిజనులను లాక్కెళ్లి కాల్చి చంపారు. పోలీసులకు సమాచారం అందిస్తున్నారనే అనుమానంతోనే.. వీరిని చంపేశారని స్థానికులు తెలిపారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మృతి చెందిన గిరిజనులు ఎవరనే విషయం ఇంకా తెలియరాలేదు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement