కుటుంబం ఆత్మహత్యాయత్నం, తల్లి మృతి | Mass suicide attempt in Karimnagar district, mother dead | Sakshi
Sakshi News home page

కుటుంబం ఆత్మహత్యాయత్నం, తల్లి మృతి

Published Thu, Aug 21 2014 9:14 AM | Last Updated on Sat, Sep 2 2017 12:14 PM

Mass suicide attempt in Karimnagar district, mother dead

కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో ఓ కుటుంబం ఆత్మాహత్యాయత్నానికి పాల్పడింది. గోదావరి ఖని మండలం జనగామ పోతన కాలనీలో ఇద్దరు కుమారులు సహా ఓ తల్లి పురుగుల మందు తాగింది. ఈ ఘటనలో తల్లి మృతి చెందగా, ఇద్దరు కుమారుల పరిస్థితి విషమంగా ఉంది. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా కుటుంబ కలహాల కారణంగానే గృహిణి ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement