స్పీకర్‌ను పరామర్శించిన మంత్రి హరీశ్ రావు | Minister harish rao visitation Speaker madhu sudanachari | Sakshi
Sakshi News home page

స్పీకర్‌ను పరామర్శించిన మంత్రి హరీశ్ రావు

Published Thu, Jun 4 2015 11:11 AM | Last Updated on Sat, Aug 11 2018 6:42 PM

Minister harish rao visitation Speaker madhu sudanachari

హైదరాబాద్: అస్వస్థతకు గురై నిమ్స్ ఆస్పత్రిలో చేరిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారిని మంత్రి హరీశ్ రావు గురువారం పరామర్శించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు వడదెబ్బ కారణంగా అస్వస్థతకు గురైన మధుసూదనాచారి నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్ రావు స్పీకర్ను పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement