హౌసింగ్ ప్రాజెక్టులపై సబ్ కమిటీ భేటీ | ministerial sub committee meeting on housing projects in telangana | Sakshi
Sakshi News home page

హౌసింగ్ ప్రాజెక్టులపై సబ్ కమిటీ భేటీ

Published Wed, Jun 22 2016 1:04 PM | Last Updated on Mon, Sep 4 2017 3:08 AM

ministerial sub committee meeting on housing projects in telangana

హైదరాబాద్: తెలంగాణలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు, హౌసింగ్ ప్రాజెక్టులపై చర్చించేందుకు మంత్రివర్గ ఉపసంఘం బుధవారం హైదరాబాద్లో సమావేశమైంది. ఈ భేటీలో గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన జూయింట్ వెయింట్ ప్రాజెక్టులు, ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యంతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టే అంశాలపై మంత్రులు ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమావేశానికి మంత్రులు ఈటల రాజేందర్, ఇంద్రకరణ్ రెడ్డి, మహేందర్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement