సీపీఐ కార్యకర్తల ఇళ్లపై దాడి | Miscreants Attack On CPI Activists Houses In Devarakonda | Sakshi
Sakshi News home page

సీపీఐ కార్యకర్తల ఇళ్లపై దాడి

Published Wed, Jun 5 2019 10:25 AM | Last Updated on Wed, Jun 5 2019 1:10 PM

Miscreants Attack On CPI Activists Houses In Devarakonda - Sakshi

సాక్షి, నల్గొండ : దేవరకొండ మండలం పాత్లావత్‌ తండాలో బుధవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీపీఐ కార్యకర్తల ఇల్లపై కొందరు దుండగులు దాడి చేసి ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని సీపీఐ నేతలు ఆరోపిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement