ఇద్దరు పిల్లలకు విషమిచ్చి.. తల్లి ఆత్మహత్య | mother commits suside after giving to her children | Sakshi
Sakshi News home page

ఇద్దరు పిల్లలకు విషమిచ్చి.. తల్లి ఆత్మహత్య

Published Fri, Feb 20 2015 5:22 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

mother commits suside after giving to her children

మహబూబ్‌నగర్: ఇద్దరు పిల్లలకు విషమిచ్చి, అనంతరం తాను కూడా తాగి తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట  మండలం కుచ్చూరులో జరిగింది.   ఈ ఘటనలో ఒక కుమారుడు శివకుమార్ (10) అక్కడికక్కడే మరణించగా, తల్లి, మరో కుమారుడు గణేశ్ పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
(నవాబ్‌పేట్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement