
సాక్షి, హైదరాబాద్: సీఏఏ, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతోంది. హైదరాబాద్‌లో యునైటెడ్ ముస్లిం యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లింలు తిరంగా ర్యాలీ చేపట్టారు. మీర్ ఆలం ఈద్గా నుంచి శాస్త్రిపురం వరకు తిరంగా ర్యాలీ జరగనుంది. ఈ ర్యాలీలో భారీగా ముస్లిం సోదరులు, మహిళలు పాల్గొన్నారు. జాతీయ జెండాలు పట్టుకుని సీఏఏకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment