మేయర్‌గా నన్నపునేని నరేందర్ బాధ్యతలు | Nannapaneni Narender elected has Warangal Greater Municipal Corporation | Sakshi
Sakshi News home page

మేయర్‌గా నన్నపునేని నరేందర్ బాధ్యతలు

Published Fri, Mar 18 2016 12:38 PM | Last Updated on Sun, Sep 3 2017 8:04 PM

Nannapaneni Narender elected has Warangal Greater Municipal Corporation

వరంగల్: వరంగల్ నగర మేయర్‌గా నన్నపునేని నరేందర్ బాధ్యతలు చేపట్టారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం ఉదయం జరిగిన కార్యక్రమంలో ఆయన మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఎమ్మెల్యేలు కొండా సురేఖ, రాజయ్య, జడ్పీ ఛైర్‌పర్సన్ పద్మ, ఎంపీ దయాకర్, రాజ్యసభ సభ్యురాలు సుధారాణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement