తెలంగాణ పోలీసులకు కొత్త వాహనాలు | new vehicles for all district police | Sakshi
Sakshi News home page

తెలంగాణ పోలీసులకు కొత్త వాహనాలు

Published Thu, Jan 22 2015 1:51 PM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

new vehicles for all district police

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులకు నూతన వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. అన్ని జిల్లాల్లో పోలీసు స్టేషన్లకు సరఫరా చేసేందుకు వీలుగా ప్రభుత్వం 600 టాటా సుమో గోల్డ్ వాహనాలను సిద్ధం చేసింది.  వీటిని పంపిణీ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 24న హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో ప్రారంభించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement