ప్రాజెక్టులు అడ్డుకునే కుట్ర: నిరంజన్‌రెడ్డి | niranjan reddy fired on oppsition leaders | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టులు అడ్డుకునే కుట్ర: నిరంజన్‌రెడ్డి

Published Sat, Feb 4 2017 3:28 AM | Last Updated on Tue, Sep 5 2017 2:49 AM

ప్రాజెక్టులు అడ్డుకునే కుట్ర: నిరంజన్‌రెడ్డి

ప్రాజెక్టులు అడ్డుకునే కుట్ర: నిరంజన్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ప్రాజెక్టుల పనులు పురోగతి లో ఉన్నాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి అన్నారు. ప్రాజెక్టుల పనులు ఏడాది వ్యవధిలోనే పూర్తి చేసి 60 వేల ఎకరాలకు నీరిచ్చిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. తెలంగాణభవన్‌లో ఆయన శుక్రవారం మాట్లాడుతూ.. సమైక్య రాష్ట్ర ప్రభుత్వాల్లో భాగ స్వాములైన వారు ఇప్పుడు కూడా ప్రాజెక్టులను అడ్డుకునే కుట్ర చేస్తున్నారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement