'ఓటుకు కోట్లు కేసు ఆపే శక్తి ఎవరికీ లేదు' | no body can stop cash for vote case, says k kesava rao | Sakshi
Sakshi News home page

'ఓటుకు కోట్లు కేసు ఆపే శక్తి ఎవరికీ లేదు'

Published Sun, Jun 28 2015 4:25 PM | Last Updated on Sun, Sep 3 2017 4:32 AM

'ఓటుకు కోట్లు కేసు ఆపే శక్తి ఎవరికీ లేదు'

'ఓటుకు కోట్లు కేసు ఆపే శక్తి ఎవరికీ లేదు'

హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసు ఆపే శక్తి ఎవరికీ లేదని టీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు అన్నారు. ఏసీబీ దర్యాప్తు చేస్తున్న ఈ కేసు చట్టప్రకారం నడుస్తుందని చెప్పారు.

హైదరాబాద్లో సెక్షన్ 8 అమలుపై గవర్నర్ నరసింహన్కు అధికారం లేదని, బాధ్యత మాత్రమే ఉందని కేశవరావు అన్నారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ముడుపులిస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం తెరపైకి వచ్చాక హైదరాబాద్లో సెక్షన్ 8 అమలు చేయాలని టీడీపీ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో కేశవరావు స్పందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement