నేడే నామినేషన్లు | nominations starts in ghmc | Sakshi
Sakshi News home page

నేడే నామినేషన్లు

Published Wed, Apr 2 2014 12:41 AM | Last Updated on Sat, Sep 2 2017 5:27 AM

నేడే నామినేషన్లు

నేడే నామినేషన్లు

ఎన్నికల క్షేత్రంలో ప్రధాన అంకమైన నామినేషన్ల ఘట్టానికి నేడు తెరలేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మొత్తం 24 అసెంబ్లీ నియోజకవర్గాలు, నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాల బరిలో నిలిచే నేతలు తమ నామినేషన్ దాఖలుతో సమరానికి సై అంటున్నారు.

నోటిఫికేషన్ తేదీ ఏప్రిల్ 2  నేడు కాగా నామినేషన్లకు చివరి తేదీ ఏప్రిల్ 9. నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 10న ముగుస్తుంది. ఉపసంహరణకు ఏప్రిల్ 12 చివరి తేది. ఇక పోలింగ్ ఏప్రిల్ 30న జరగనుండగా పోరుబరిలో ఉన్న నేతలు నువ్వానేనా అని పోటీపడనున్నారు. అందుకు తగ్గట్లుగా అభ్యర్థుల ప్రచారంతో నగరంలో ఎన్నికల పండగ బుధవారం నుంచే మొదలు కానుంది.                                                                   
 
 సికింద్రాబాద్
 మొత్తం ఓటర్లు:     2,26,001
 పురుషులు:         1,17,727  
 మహిళలు:         1,08, 261
 ఇతరులు:          13
 పోలింగ్ బూత్‌లు:     199
 ప్రిసైడింగ్ అధికారి పేరు: ప్రీతిమీనా
 సందేహాలు, ఫిర్యాదుల కోసం సంప్రదించాల్సిన నెంబర్: 99638 56784
 
 శేరిలింగంపల్లి
  మొత్తం ఓటర్లు:      5,31,352
 పురుషులు:         2,91,560
 మహిళలు:         2,39,727
 ఇతరులు:         65
 పోలింగ్ బూత్‌లు:     492
 రిటర్నింగ్ అధికారి పేరు:  పి.పంకజ
 సందేహాలు, ఫిర్యాదుల కోసం
 సంప్రదించాల్సిన నెంబర్: 99899 30589
 
 కూకట్‌పల్లి
  మొత్తం ఓటర్లు:     4,72,044
 పురుషులు :         2,58,557
 మహిళలు :         2,13,428
 ఇతరులు:           59
 పోలింగ్ బూత్‌లు :     442
 రిటర్నింగ్ అధికారి పేరు: బి.వి.గంగాధర్‌రెడ్డి
 సందేహాలు, ఫిర్యాదుల కోసం
 సంప్రదించాల్సిన నెంబర్: 98499 05907

 మల్కాజిగిరి
మొత్తం ఓటర్లు:      4,35,825
పురుషులు :         2,26,598
మహిళలు :          2,09,198
 ఇతరులు:           29
 పోలింగ్ బూత్‌లు :     402
 రిటర్నింగ్ అధికారి పేరు: వెంకటేశ్వరరావు
 సందేహాలు, ఫిర్యాదుల కోసం
 సంప్రదించాల్సిన నెంబర్: 98499 05902

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement