నేడే నామినేషన్లు
ఎన్నికల క్షేత్రంలో ప్రధాన అంకమైన నామినేషన్ల ఘట్టానికి నేడు తెరలేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మొత్తం 24 అసెంబ్లీ నియోజకవర్గాలు, నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాల బరిలో నిలిచే నేతలు తమ నామినేషన్ దాఖలుతో సమరానికి సై అంటున్నారు.
నోటిఫికేషన్ తేదీ ఏప్రిల్ 2 నేడు కాగా నామినేషన్లకు చివరి తేదీ ఏప్రిల్ 9. నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 10న ముగుస్తుంది. ఉపసంహరణకు ఏప్రిల్ 12 చివరి తేది. ఇక పోలింగ్ ఏప్రిల్ 30న జరగనుండగా పోరుబరిలో ఉన్న నేతలు నువ్వానేనా అని పోటీపడనున్నారు. అందుకు తగ్గట్లుగా అభ్యర్థుల ప్రచారంతో నగరంలో ఎన్నికల పండగ బుధవారం నుంచే మొదలు కానుంది.
సికింద్రాబాద్
మొత్తం ఓటర్లు: 2,26,001
పురుషులు: 1,17,727
మహిళలు: 1,08, 261
ఇతరులు: 13
పోలింగ్ బూత్లు: 199
ప్రిసైడింగ్ అధికారి పేరు: ప్రీతిమీనా
సందేహాలు, ఫిర్యాదుల కోసం సంప్రదించాల్సిన నెంబర్: 99638 56784
శేరిలింగంపల్లి
మొత్తం ఓటర్లు: 5,31,352
పురుషులు: 2,91,560
మహిళలు: 2,39,727
ఇతరులు: 65
పోలింగ్ బూత్లు: 492
రిటర్నింగ్ అధికారి పేరు: పి.పంకజ
సందేహాలు, ఫిర్యాదుల కోసం
సంప్రదించాల్సిన నెంబర్: 99899 30589
కూకట్పల్లి
మొత్తం ఓటర్లు: 4,72,044
పురుషులు : 2,58,557
మహిళలు : 2,13,428
ఇతరులు: 59
పోలింగ్ బూత్లు : 442
రిటర్నింగ్ అధికారి పేరు: బి.వి.గంగాధర్రెడ్డి
సందేహాలు, ఫిర్యాదుల కోసం
సంప్రదించాల్సిన నెంబర్: 98499 05907
మల్కాజిగిరి
మొత్తం ఓటర్లు: 4,35,825
పురుషులు : 2,26,598
మహిళలు : 2,09,198
ఇతరులు: 29
పోలింగ్ బూత్లు : 402
రిటర్నింగ్ అధికారి పేరు: వెంకటేశ్వరరావు
సందేహాలు, ఫిర్యాదుల కోసం
సంప్రదించాల్సిన నెంబర్: 98499 05902