
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నోటిఫికేషన్ జారీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేశారు. గవర్నర్ నరసింహన్ ఆమోదంతో అసెంబ్లీ సచివాలయం నోటిషికేషన్ విడుదల చేసింది.
వచ్చే నెల 5 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. అదే రోజు సభలో తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.