నయీమ్ ఇద్దరు అనుచరులు ఆదివారం చర్లపల్లి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.
హైదరాబాద్: పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతిచెందని గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఇద్దరు అనుచరులు ఆదివారం చర్లపల్లి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.
చిన్నకోడూరు వ్యాపారిని బెదిరించిన కేసులో శిక్ష అనుభవిస్తున్న గుడికందుల కృష్ణారెడ్డి, తోగుంట అంజయ్యలకు సిద్దిపేట కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో.. వీరు ఈ రోజు జైలు నుంచి విడుదలయ్యారు.