జహీరాబాద్ చెక్ పోస్టుపై విజిలెన్స్ దాడులు | officers search at zaheerabad RTA checkpost on wednesday | Sakshi
Sakshi News home page

జహీరాబాద్ చెక్ పోస్టుపై విజిలెన్స్ దాడులు

Published Wed, Apr 1 2015 11:45 AM | Last Updated on Sat, Sep 2 2017 11:42 PM

officers search at zaheerabad RTA checkpost on wednesday

జహీరాబాద్: మెదక్ జిల్లా జహీరాబాద్ ఆర్టీఏ చెక్‌పోస్టుపై బుధవారం ఉదయం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్సుమెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. రామచంద్రాపురం విజిలెన్స్ సీఐ జాన్‌విక్టర్, ఎస్‌ఐ సదాఖలీ, కమర్షియల్ ట్యాక్స్ అధికారి రఘునందన్ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. సంవత్సరాంతం జరిగే కార్యక్రమంలో భాగంగా దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడుల సందర్భంగా చెక్పోస్టు రికార్డులను తనిఖీ చేసి పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement