దామరచర్ల (మిర్యాలగూడ) : రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన దామరచర్ల మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. వాడపల్లి ఎస్‌ఐ రామన్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. త్రిపురారం మండలం రాగడప గ్రామపంచాయతీ పరిధిలోని కుంకుడు చెట్టు తండా కు చెందిన పర్శా్య(38) కొంతకాలంగా మండలంలో ని బొత్తలపాలెంలోని ఓ రైతుకు చెందిన బత్తాయితోటలో పని చేస్తున్నాడు. మంగవారం రాత్రి వ్యక్తిగత పనిమీద దామరచర్లకు వచ్