రెండు బైక్లు ఢీ; ఒకరికి తీవ్రగాయాలు | one Seriously injured in bike accident at Nakrekal | Sakshi
Sakshi News home page

రెండు బైక్లు ఢీ; ఒకరికి తీవ్రగాయాలు

Published Fri, Jan 16 2015 10:25 PM | Last Updated on Sat, Aug 25 2018 6:22 PM

one Seriously injured in bike accident at Nakrekal

నల్గొండ: జిల్లాలోని నకిరేకల్ లో శుక్రవారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. రెండు బైక్ లు ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. నకిరేకల్ ఎమ్ఈఓ అంజయ్య అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అంజయ్యను హైదరాబాద్ కు తరలించినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement