సిద్దిపేట : చిన్నకోడూరు మండలంలోని అనంతసాగర్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విచిత్ర పరిస్థితి నెలకొంది. 6వ తరగతిలో విద్యార్థులు ముగ్గురే ఉన్నారు. ఈ ఊళ్లోని పిల్లలంతా ప్రైవేటు స్కూలు బాట పట్టడంతో ఈ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల హాజరు పలచబడింది.
Published Thu, Jul 19 2018 9:42 AM | Last Updated on Fri, Jul 26 2019 6:25 PM
సిద్దిపేట : చిన్నకోడూరు మండలంలోని అనంతసాగర్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విచిత్ర పరిస్థితి నెలకొంది. 6వ తరగతిలో విద్యార్థులు ముగ్గురే ఉన్నారు. ఈ ఊళ్లోని పిల్లలంతా ప్రైవేటు స్కూలు బాట పట్టడంతో ఈ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల హాజరు పలచబడింది.
Comments
Please login to add a commentAdd a comment