వేడుకల్లో విదేశీ యువతి | Overseas Young Woman In Independence Day Celebrations | Sakshi
Sakshi News home page

వేడుకల్లో విదేశీ యువతి

Published Thu, Aug 16 2018 11:12 AM | Last Updated on Thu, Aug 16 2018 11:12 AM

Overseas Young Woman In Independence Day Celebrations - Sakshi

స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న ఆస్ట్రేలియా యువతి యాస్లీ 

తిరుమలాయపాలెం : ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం మండలంలో గల హస్నాబాద్‌ గ్రామంలో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో ఆస్ట్రేలియాకు చెందిన యువతి పాల్గొన్నారు. గ్రామానికి చెందిన కీసర సంకీర్త్‌రెడ్డి స్నేహితురాలు యాస్లీ వేడుకలలో పాల్గొనేందుకు సంకీర్త్‌రెడ్డితో కలిసి హస్నాబాద్‌ గ్రామానికి వచ్చింది. ఈ వేడుకలలో పాల్గొనడం తనకు ఎంతో ఆనందంగా ఉందని, భారతదేశంలోని సంస్కృతి సంప్రదాయాలు తనకు ఎంతో ఇష్టమని యాస్లీ తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement