విద్యుత్‌షాక్‌తో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన దుబ్బాక మండలం గంబీర్‌పూరులో బుధవారం జరిగింది.
విద్యుత్‌షాక్‌తో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన దుబ్బాక మండలం గంబీర్‌పూరులో బుధవారం జరిగింది. గంబీర్‌పూరులోని కొరిపాక రవి(28) ఇంటి ముందు బట్టలు అరేస్తుండగా కరెంట్ తీగలు తగిలి విద్యుత్‌షాక్ కొట్టింది. దీంతో అతడు అక్కడిక్కడే మృతి చెందాడు.