సెట్రోనెల్లా గడ్డి
సాక్షి; హైదరాబాద్ : హైదరాబాద్‌లో డెంగ్యూ, మలేరియా వంటి విషజ్వరాల సీజన్ నడుస్తోంది. ప్రకృతిలో సహజసిద్ధంగా పెరిగే మొక్కలైన నిమ్మగడ్డి మొక్కలను ఇంటి ముందు పెంచుకుంటే చాలు.. దోమల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఒకట్రెండు మొక్కలను పెంచితే చాలు.. దోమలు పరారవుతాయి. నిమ్మగడ్డిలో చాలా రకాలుంటాయి. వాటన్నింటిలోకి సైబోపోగాన్, నార్డస్, సెట్రోనెల్లా వింటేరియానస్ అనే మొక్కల రకాలే దోమలను సమర్థవంతంగా అరికడతాయి.
(చదవండి : ప్రతి నలుగురిలో ఒకరికి డెంగీ)
Comments
Please login to add a commentAdd a comment