'కంప్లైంట్ చేస్తే పట్టించుకోలేదు' | police officer wife complaint on herrosment by neighbour | Sakshi
Sakshi News home page

'కంప్లైంట్ చేస్తే పట్టించుకోలేదు'

Published Sun, Nov 22 2015 6:07 PM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM

police officer wife complaint on herrosment by neighbour

హైదరాబాద్:  తనను పక్కింటి వ్యక్తి వేధిస్తున్నాడంటూ ఓ పోలీసు అధికారి భార్య పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. అయితే పోలీసులు మాత్రం తన కంప్లైంట్ను పట్టించుకోవడం లేదని ఆరోపించింది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్లోని ప్రత్యేక విభాగంలో పనిచేస్తున్న పోలీస్ అధికారి సతీమణి పుట్టింటికి వచ్చినప్పుడు తనను ఓ వ్యక్తి వేధించాడని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు మాత్రం తన ఫిర్యాదుపై స్పందించలేదని తెలిపింది. పోలీసు అధికారి భార్య ఫిర్యాదు చేస్తేనే పట్టించుకోలేదంటే ఇక సాధారణ మహిళలు ఇచ్చే కంప్లైంట్లపై పోలీసులు ఏ మాత్రం శ్రద్ధ పెడతారని జనం ముక్కున వేలేసుకుంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement