
శ్రీరాంపూర్ బస్టాండ్ దగ్గర ముసుగువేయని ఎన్టీఆర్ విగ్రహం
సాక్షి, మంచిర్యాల: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న సంగతి తెలిసిందే! అయినా, మంచిర్యాల పురపాలక సంఘం పరిధిలో వివిధ పార్టీల దివంగత నాయకుల విగ్రహాలకు ముసుగు వేయడం మరిచారు. పలు ప్రభుత్వ పథకాల ప్రచార ఫ్లెక్సీలు కూడా అక్కడక్కడా దర్శనమిస్తున్నాయి.

బస్‌డిపో వద్ద నిరంతర విద్యుత్ సరఫరా పథకం ప్రచార ప్లెక్సీ

బెల్లంపల్లి చౌరస్తా బస్సు షెల్టర్‌పై ప్రభుత్వ పథకం ప్రచార ఫ్లెక్సీ

మంచిర్యాల చౌరస్తాలో హరితహారం ప్రచార ప్లెక్సీ

సీసీసీ నస్పూర్ చౌరస్తాలో ముసుగువేయని రాజీవ్‌గాంధీ విగ్రహం