
ఛాతి ఆస్పత్రి తరలింపు ఆపాలి- పొన్నాల
హైదరాబాద్: ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రి తరలింపు వివాదాస్పదం అవుతోంది. చెస్ట్ ఆస్పత్రి తరలింపునకు వ్యతిరేకంగా పలు పార్టీలు అందోళ చేపడుతున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రం ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రి తరలింపు జోవోను వెంటనే రద్దు చేయాలని టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు. చెస్ట్ ఆస్పత్రి కి తరలింపునకు వ్యతిరేకంగా ఎర్రగడ్డలో గురువారం కాంగ్రెస్ ధర్నా చేపట్టింది. ఈ ధర్నాలో పొన్నాల లక్ష్మయ్య తదితర నేతలు పాల్గొన్నారు