జైల్లో ఖైదీ ఆత్మహత్యాయత్నం | Prisoner attempts suicide in Chanchalguda Central Jail | Sakshi
Sakshi News home page

జైల్లో ఖైదీ ఆత్మహత్యాయత్నం

Published Thu, Nov 26 2015 4:11 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Prisoner attempts suicide in Chanchalguda Central Jail

హైదరాబాద్ : నగరంలోని చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌లో ఉన్న ఖైదీ గురువారం ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన జైలు సిబ్బంది అతన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నగరానికి చెందిన రౌడీషీటర్ రమేష్ ఓ కేసులో చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఈ క్రమంలో గురువారం జైల్లో మేకులు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇది గుర్తించిన జైలు సిబ్బంది అతన్ని ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement