'అలా అయితే నాకు కూడా కష్టమే' | prove my locality is tough, says Devireddy Sudheer Reddy | Sakshi
Sakshi News home page

'అలా అయితే నాకు కూడా కష్టమే'

Published Fri, Aug 1 2014 4:34 PM | Last Updated on Sat, Sep 2 2017 11:14 AM

'అలా అయితే నాకు కూడా కష్టమే'

'అలా అయితే నాకు కూడా కష్టమే'

హైదరాబాద్: ఎన్నికలకు ముందు కేసీఆర్‌ తెలంగాణ వారంతా స్థానికులే అన్నారని, గెలిచిన తర్వాత ఆ హామీని మరిచిపోవడం సమంజం కాదని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. స్థానికతకు 1956 ప్రాతిపదిక సరికాదన్నారు. ఆ ప్రాతిపదికన తన లాంటి వారు కూడా స్థానికతను రుజువు చేసుకోవడానికి కష్టడాల్సిందేనని వాపోయారు.

ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను ఎటువంటి మార్పులు చేయకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం  అమలు చేయాలని సుధీర్రెడ్డి కోరారు. 1956, నవంబర్ 1 నుంచి తెలంగాణలో ఉంటున్న వారికి మాత్రమే ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement