‘ఫొటో’ అదుర్స్‌ | Rafeeq Photo Exhibition in Hyderabad | Sakshi
Sakshi News home page

‘ఫొటో’ అదుర్స్‌

Published Fri, Apr 19 2019 7:54 AM | Last Updated on Fri, Apr 19 2019 7:54 AM

Rafeeq Photo Exhibition in Hyderabad - Sakshi

మాదాపూర్‌: రఫీక్‌ వివిధ సందర్భాల్లో తీసిన ఫొటోలతో ఏర్పాటు చేసిన ప్రదర్శన ఆకటోంది. చిత్రమయి స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో ఈ ఎగ్జిబిషన్‌ మే 12వ తేదీ వరకు కొనసాగుందని నిర్వాహకులు తెలిపారు. ఎంతో లోతైన భావాలను చెబుతున్నట్టున్న 19 ఫొటోలను ఇందులో ఉంచారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement