
సాక్షి, హైదరాబాద్: ఒడిశా, ఉత్తర, దక్షిణ కర్ణా టక పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవ ర్తన ద్రోణి కారణంగా రాష్ట్రంలో రానున్న 3 రోజు లు అక్కడక్కడ ఈదురుగాలులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. శుక్ర, శని వారాల్లో రాష్ట్రంలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలతో పా టు మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది