రాళ్లబండి కవితా ప్రసాద్ ఆరోగ్యం విషమం | rallabandi kavitha prasad health is critical | Sakshi
Sakshi News home page

రాళ్లబండి కవితా ప్రసాద్ ఆరోగ్యం విషమం

Published Sat, Feb 28 2015 1:18 AM | Last Updated on Sat, Sep 2 2017 10:01 PM

రాళ్లబండి కవితా ప్రసాద్ ఆరోగ్యం విషమం

రాళ్లబండి కవితా ప్రసాద్ ఆరోగ్యం విషమం

సాక్షి, హైదరాబాద్: గత రెండు రోజుల క్రితం గుండె సంబంధిత సమస్యతో బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చేరిన ప్రముఖ సాహితీవేత్త, భాషా సాంస్కృతిక శాఖ పూర్వ సంచాలకులు డాక్టర్ రాళ్లబండి కవితా ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. మూత్రపిండాలు కూడా పని చేయకపోవడంతో రోజంతా డయాలసిస్ చేస్తున్నారు. డాక్టర్ కపాడియా నేతృత్వంలోని వైద్య బృందం ఆయనకు సేవలు అందిస్తోంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement