హైదరాబాద్ : కమీషన్ పెంచాలని ఏపీ రేషన్ డీలర్లు ధర్నా చేపట్టారు. ఎర్రమంజిల్ లోని సివిల్ సప్లయ్ కార్యాలయం ఎదుట బుధవారం డీలర్లు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా డీలర్లు మాట్లాడుతూ తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. అదేవిధంగా నగదు బదిలీ పధకం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
(ఎర్రమంజిల్)
రోడ్డెక్కిన ఏపీ రేషన్ డీలర్లు
Published Wed, Apr 1 2015 1:47 PM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM
Advertisement
Advertisement