పెద్దపల్లి: ఇంట్లో ఎవరు లేని సమయంలో దొంగలు పడి విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా పెద్దపల్లి క్రిస్టియన్ కాలనీలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. కాలనీకి చెందిన మద్యం వ్యాపారి మధు ఇంట్లో రూ. 1.70 ల క్షల నగదుతో పాటు, ఐదు తులాల బంగారం, 25 తులాల వెండి ఆభరణాలను దుండగులు దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
పెద్దపల్లిలో భారీ చోరీ
Published Mon, Nov 2 2015 10:43 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
Advertisement