సీసీ కెమెరాలో రికార్డయిన చోరీ | Robbery in Temple | Sakshi
Sakshi News home page

సీసీ కెమెరాలో రికార్డయిన చోరీ

Published Fri, Nov 6 2015 4:53 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

Robbery in Temple

కారేపల్లి (ఖమ్మం జిల్లా) : కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లి గ్రామంలోని కోటమైసమ్మ అమ్మవారి ఆలయంలో గురువారం రాత్రి చోరీ జరిగింది. హుండీ పగులగొట్టి సుమారు రూ.15 వేలు అపహరించారు. ఈ చోరీ దృశ్యాలు ఆలయంలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement