మణికొండలో ఎమ్మెల్యే రోజా పూజలు | Roja Special Visit in Manikonda Temple | Sakshi
Sakshi News home page

మణికొండలో ఎమ్మెల్యే రోజా పూజలు

Published Wed, Jun 5 2019 12:03 PM | Last Updated on Wed, Jun 5 2019 12:03 PM

Roja Special Visit in Manikonda Temple - Sakshi

మణికొండ: ఏపీలని చిత్తూరు జిల్లా నగరి నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన రోజామంగళవారం మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పార్వతీ రామలింగేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి
మొక్కు చెల్లించుకున్నారు. ఆమె తరచూ ఈ దేవాలయానికి వచ్చి పూజలు నిర్వహిస్తుంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేకంగా అభిషేకం నిర్వహించి, గోమాతకు ఆహారంఅందజేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement