ట్రైబల్ గ్రూప్స్‌కు రూ. 3.02 కోట్లు | Rs . 3.02 crore to Tribal Groups | Sakshi
Sakshi News home page

ట్రైబల్ గ్రూప్స్‌కు రూ. 3.02 కోట్లు

Published Fri, May 22 2015 5:57 AM | Last Updated on Sun, Sep 3 2017 2:30 AM

Rs . 3.02 crore to Tribal Groups

హైదరాబాద్: డెవలప్‌మెంట్ ఆఫ్ పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ సెంట్రల్ సెక్టార్ పథకంలో భాగంగా సాధారణ  కార్యకలాపాలు, ఇతరత్రా వాటికి ఖర్చు చేసేందుకు రూ.3.02 కోట్ల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులను ప్రభుత్వం జారీచేసింది. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా గిరిజన సంక్షేమ శాఖ పరిపాలనాపరమైన మంజూరునివ్వాలని  గురువారం ఆర్థికశాఖ ప్రత్యేకకార్యదర్శి రామకృష్ణరావు ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement